మొటిమలు తగ్గాలంటే…

మొటిమలు తగ్గాలంటే..  మొటిమలు మిమ్మల్ని విపరీతంగా బాధిస్తున్నాయా!   మనం ఇంట్లో తయారుచేసుకోగలిగిన  ఈ ఫేస్‌ప్యాక్‌లను ఓ సారి ట్రై చేసి   కూడా చూడండి. – టమాటను   కమలాపండు(సంత్రా), రసాన్ని సమపాళ్లలో కలపి ముఖానికి ఒక మాస్క్‌లా వేసుకోవాలి. కొద్ది సమయం అరిన తరువాత  నీటితో పూర్తిగా కడిగేయండి. ఇలా తరచూ  చేస్తే ముఖంపై ఉండే  మొటిమలు, నల్లమచ్చలు పోయి ముఖం ప్రకాశ వంతంగా   అవుతుంది.

Post a Comment

Previous Post Next Post