వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లి

వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లి (Garlic )     శరీర రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. యాంటీ బాక్టీరియల్ గుణాలని కలిగి ఉండి జలుబుకు మంచి రెమెడి గ పనిచేస్తుంది. చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. మొటిమలకు పై పూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. శ్వాస సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. కొలస్ట్రాల్ తగ్గించి, రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది.తద్వారా గుండె పనితీరుని సాఫీగా జరిగేలా చేస్తుంది. బరువు తగ్గించడానికి ఇది ఒక …

Read more

Post a Comment

Previous Post Next Post